హరి రావే, మాధవా! అచ్యుతా!
జవ సత్వంబులు నీవె , బుధ్ధిమయ తేజంబీవె , ఆలోచనా
జవనాశ్వంబవు నీవె , కార్యగత బీజంబీవె గాదే ! ఇకన్ ,
వివరం బేలర?నేను నీవె , హరి రావే, మాధవా! అచ్యుతా!
నవ నీరేజ లతాంత మాలికల కృష్ణా ! నిన్ను అర్చించెదన్ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి